జనవరి 23 2015 వ తేదిన పెద్దవంగర గ్రామంలో చేవిటి,అవిటి వారి కోసం ప్రత్యేక కార్యక్రమం
వికలాంగులను చూస్తూ జాలిపడే కంటే ఒక సారి మనం చేసే ఈ కార్యక్రమం ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపేలా జోలె పడదాము వారికి మనవంతుగా సహాయపదాము మనలా దైర్యంగా ఎదిగేలా నమ్మకం కలిగిద్దాం మన వంతు వారికి తోడుగా ఉంటామని బరోసా,నమ్మకాన్ని కలిగిద్దాము.
ఎవరైన దాతలు సహాయం చేయదలుచుకుంటే దయచేసి ఈ +91 9533107818 కి ఫోన్ చేయగలరు
Creators voluntary organisation
Peddavangara(v), Kodakandla(m),
Warangal(d),Telangana state - 506 317.
Email: creatorsvoluntaryorganisation@gmail.com
Call: +91 9533107818.

0 comments:
Post a Comment