CREATORS VOLUNTARY ORGANISATION
రైతులే దేశాన్నికి
వేన్నుముకా అన్ని అందరికి తెలుసు కాని మన ప్రభుత్వాలు రైతులకు ఒక విషంగా
తయారు అవుతున్నాయి
దీనికి
కారణం :
మన దేశం,రాష్ట్రం,జిల్లా,మండలం,గ్రామాoలో
ఉన్న వ్యవసాయరంగ సంబంధించినఎరువులు, పురుగు మందులు,విత్తనాల దుకాణలు,ఆగ్రోస్ మరియు
వాటిని తయారుచేసిన కంపేణిలు , వ్యాపారాలు,ధళారులు
ఎందు
కంటే:
పెర్తిలైజర్స్,పెస్టిసేడ్స్
& సీడ్స్,ఆగ్రోస్,మన గ్రోమార్ సెంటర్స్ మరియు వ్యవసాయరంగ సంబంధించిన శాఖలు
పెట్టాలి అంటే వాటికీ ఎం కావాలి....! ( AO,ADA ,JDA )
1.
ముందు 20,000 లంచం కావాలి
2.
తర్వాత 2600/- చలాను కట్టాలి
౩.
సీజన్ కు 5000/- లంచం ఇవ్వాలి.
4.
ఇలా సమత్సరానికి ఒక వ్యాపారి 32600/- లంచం కట్టాడం జరుగుతుంది.
పెర్తిలైజర్స్,పెస్టిసేడ్స్
& సీడ్స్ షాప్ పెట్టాడానికి కావలసినవి అర్హత
1.
వోటర్ ID,
2. ఆధర్ కార్డు,
౩.
రేషన్ కార్డు లేదా ఒక ఫోటో ఉంటై చాలు ఎవరికైనా లైసన్స్ ఇచేస్తారు.
కానీ:
మెడికల్ షాప్,వెటర్నరి
షాప్, ఆసుపత్రి.... పెట్టాలి అంటే అయ్యా
శాఖలలో చదువుకుని,అనుభవం ఉన్న విద్యార్థులకు మాత్రమే ఆ షాప్ లకు అర్హులు.
వ్యవసాయ విద్యార్థులు:
1.
Ag.Bsc చదువుకునే వారు ప్రతి 4 సం.లకు 1500 నుండి
2000 మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు. మరియు
2. డిప్లొమా ఇన్
అగ్రికల్చర్ చదువుకునే వారు ప్రతి 2 సం.లకు 500 నుండి 600 మంది విద్యార్థులు బయటకు
వస్తున్నారు.
3. ఇలా కొని సం.లుగా మన రాష్ట్రంలో దాదాపుగా (Ag.Bsc,
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ )10,00,000 నుండి 20,00,000 మంది నిరుద్యోగులు వున్నారు.
4.
ఇలా కొన్ని సం.లుగా లక్షల మంది విద్యార్థులు మన
రాష్ట్రంలో వున్నారు. వీరికి సరియైన ఉద్యోగాలు దొరకకా కూలి పనులు, వ్యవసాయ పనులు
చేసేవారు కొందరున్నారు. మరి కొందరు నిరుద్యోగులుగా, పెట్టుబడులు లేక కాలిగా
ఉన్నారు.
దీని
వలన రైతుకు జరిగే నష్టాలు :
1.
ఇలా ఎవ్వరికీ పడితే వారికి షాప్ లైసేన్స్ ఇవ్వడం వలన.
రైతులు పంటకు కావాల్సిన మందుల కొరకు ఎరువుల షాప్ కు వెళ్ళితే వ్యాపారాలు రైతుకు
ఎదితోస్తే అది రైతులకు అంటగడతారు. అలా రైతుకు ఇవ్వాడం వలన రైతులు మందులను,ఎరువులను
ఏది పడితే అది విపరీతంగా వాడడం వలన భూమిలో ఉన్న పోషకాలు,మిత్రపురుగులు భూమి
సారవంతతా దేబ్బతిని నేల తల్లి చనిపోవాడం జరుగుతుంది.
2. కాని రైతులకు తేలియదు ఈ
ఎరువులను,మందులను వాడడం వలన భూమికి మాత్రమే చేడు జరుతుంది అన్ని తెలుసు. అసలు
పురుగు మందులు,ఎరువులు వాడడం వలన మనకు పుటే పిల్లలు వికలంగులగా,అవిటి
వారిలా,అందవికారంగా పుడతారు మరియు మన అయిషు కూడా తగ్గుతుంది. రైతుకు,మనకు కూడా
తేలియదు.
3. ఇలా ఎవ్వరికీ పడితే
వారికి ఇవ్వడం వలన రైతులు ఎంత నష్టపోతారో. వారికీ ఎందుకు వారి జేబులు నిండితే
చాలు.
4. ఇంతటి విష
ఎరువులు,పురుగు మందులు అమ్మేవ్యక్తీ వ్యవసాయం రంగంలో చదువుకుని అనుబవంతుడేన వ్యక్తీకే షాప్ పెట్టుటకు అర్హుత ఇవ్వాలి. అని ఆలోచించే వారే లేరు.
5.
. దీనికి కారణం డబ్భు వలన ఎలాంటి వారికేనా,ఎవరికేన
లంచం ఇస్తే చాలు సోలు కారుస్తూ ఎవరికీ పడితే వారికీ లైసెన్సులు అప్పలంగా ఇవ్వాగం
జరుగుతుంది.
దళారుల లాభాలు :
1.
రైతులకు ధర మిద అవగాహన వుండదు. దళారులు చెప్పిందే
నిజామనుకుంటారు. ఆకలితో అలమటిస్తున్న వారికి బేరమాడే శక్తి ఎలా వస్తుంది....?
2. రైతులకు కావాల్సిన
ఎరువులు,పురుగు మందులను కోసం షాప్ కి వెళ్తే దళారులు చెప్పిన ధరలకు మాత్రమే తీసుకోనిపోతారు.
3. రైతులకు తెలియాన్ని
ఎరువులు,పురుగు మందులు దళారులు అంటగడతారు. ఇలా అంటగడటం వలన దళారికి ఎక్కువగా లాభం
వస్తుంది. లాభం కొరకు రైతుకు కావాల్సిన దానికంటే ఎక్కువ శాతం గల మందులు ఇస్తారు.
4.
ఇలా సమత్సరానికి దాదాపు ఒక షాప్ కి సగటున 40,00,000/-
నుండి 60,00,000/- ఆదాయం వస్తుంది.
రైతులు :
1.
వ్యవసాయ భూమి..రైతు ఆస్తి
ఆత్మాభిమానం..!
2. రియల్ ఎస్టేట్
భ్రమల్లోపడి బంగారం లాంటి భూమిని అమ్ముకుంటునారు..
3. వచ్చిన నామమాత్రపు
సిరి.. ఎక్కువ కాలం నిలబడదు. ఏవో వ్యాసనలు చుట్టుముడతాయి. ఆ డబ్బు కరిగిపోడానికి
ఎంతో సమయం పట్టదు.
4.
నిజంగా భూమి బంగారమే మా గ్రామంలోను అదే జరిగింది.
ఉన్నదంతా పోగొట్టుకొని రైతు అమ్మిన భూమిలో
నిర్మించిన భవనాలకే కాపలాదార్లుగా పని చేస్తున్నరు.
ఏ రైతు సంతోషంగా లేడు. అప్పులతో
కుదేలైపోతున్నాడు. బాధ్యతలతో కుంగిపోతున్నాడు. అతనికున్న ఆస్తి,ఆశ ఒకటే వ్యవసాయ భూమే...!
మరోదారిలేక ఆత్మలేని శరీరమై – జీవచ్చవమై రైతులు జీవిస్తునారు. ఎవరికీ ఇలాంటి
పరిస్థితి రాకూడదు. చిన్న కమతాలు, నిధులు కొరత, ఆధునికమైన పద్ధతుల మీద అవగాహన
లేకపోవడం.
రైతు వ్యవసాయాన్ని వ్యవసయంగానే చూడడం,పంటను పంటగానే చూడడం,కష్టమే అనుకోవడం. అసలు రైతు వ్యవసాయాన్ని వ్యాపారంగా,సరుకుగా,వ్యూహంగా,శాస్త్రీయతగా అనుకోకుండా వచ్చినదనితో సరిపెట్టుకోవలసి వస్తుంది. కార్లు,బండ్లు,మద్యం,బేకరీ వ్యాపారులకు లాభాలు వస్తాయి. కానీ రైతుకు మాత్రం పెట్టుబడి డబ్బు తిరిగొచ్చినాగగనమే. కార్లు,బండ్లు,మద్యం,బేకరీ లేకపోయినా బతకొచ్చు.కానీ తిండిగింజలు లేకపోతే బతకలేం. కూరగాయలు లేకపోతే బతకలేం....!
- · అలాంటప్పుడు నిత్యావసర పంటలు పండించే రైతుకు ఇన్ని కష్టాలెందుకు.....?
- · పండించిందేదో అమ్మడం కాదు.గిరాకీ ఉన్నదే పండించాలి...!
- · సమస్య పంటలో లేదు రైతులో వుంది.
- · ఆ పరిస్ధితి ఏ రైతుకు రాకూడదు. సేద్యాo కష్టమేమీ కాదు. తెలివితేటలు అవసరం.
- · పంటకు గిరాకీ లేకపోవడం కాదు. ఆ గిరాకీని వ్యాపారంగా మార్చుకునే వ్యూహం కరువైంది. కలిసి పండించడం ద్వారా కలిసి విక్రయిoచడం ద్వారా రైతులు లోపాన్ని సరిదిద్దుకోవచ్చు.
ప్రభుత్వాలకు నా విన్నపం
(కోరిక) ఏమిటంటే.....?
రైతులకు సబ్సిడీలు, రుణ
మాఫీలు అవసరం లేదు...!
రైతులకు సేంద్రియ
ఎరువుల మిద అవగాన కల్పించండి...!
అవినీతి లేని పాలన
వ్యవస్థను,వ్యాపారాని ప్రసాదించండి....!
సీజన్ వారి పంటలపై
అవగాన కల్పించండి...!
అంతకు మించి మేం ఏమి
అడగం.......!
రైతులను దళారుల,మద్యవర్తుల వలలోంచి బయటికి తిసుకురవాలన్నది.
మా క్రియేటర్స్ స్వచ్చoద సంస్థ ప్రధాన లక్ష్యం...
Agriculture
is the future of generations.......
PESTICIDES
Do’s and Don’ts in safe use of pesticides
Do’s
Purchase pesticides/ bio Pesticides only from registered pesticide dealers having valid License.
Purchase only just required quantity of pesticides for single operation in a specified area.
See approved labels on the containers/packets of pesticides.
See Batch No., Registration Number, Date of Manufacture / Expiry on the labels.
Purchase pesticides well packed in containers.
Don’ts
Do not purchase pesticides from footpath dealers or from
un-licenced person.
Do not purchase pesticide in bulk for whole season.
Do not purchase pesticides without approved label on the containers.
Never purchase expired pesticide.
Do not purchase pesticides whose containers are leaking/loose/ unsealed.
Do’s and Don’ts in safe use of pesticides
Do’s
Purchase pesticides/ bio Pesticides only from registered pesticide dealers having valid License.
Purchase only just required quantity of pesticides for single operation in a specified area.
See approved labels on the containers/packets of pesticides.
See Batch No., Registration Number, Date of Manufacture / Expiry on the labels.
Purchase pesticides well packed in containers.
Don’ts
Do not purchase pesticides from footpath dealers or from
un-licenced person.
Do not purchase pesticide in bulk for whole season.
Do not purchase pesticides without approved label on the containers.
Never purchase expired pesticide.
Do not purchase pesticides whose containers are leaking/loose/ unsealed.
0 comments:
Post a Comment