రక్తదాన సేకరణ కార్యక్రము – పెద్దవంగర
తేది: 26/01/2017 గురువారం రోజున ఉదయం 9:00 AM గంటలకు పెద్దవంగర “x” రోడ్డు (తెలంగాణ ఫర్టిలైజర్) వద్ద రక్తదాన సేకరణ కార్యక్రములో 100 కు పైగా రక్తదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో వందేమాతరం ఫౌండేషన్
అద్యక్షుడు తకేలపల్లీ రవీందర్ రావు గారు, ZPPSS
PEDDAVANGARA HM S రవీందర్ రెడ్డి గారు, పెద్దవంగర సర్పంచ్ సుదీర్ జోతిర్మహి గారు మరియు సంస్థ సభ్యులు గ్రామస్థులు
పాల్గొనారు.
క్రియేటర్స్ స్వచ్చంద
సంస్థ
CREATORS
VOLUNTARY ORGANIZATION
(Registration
no: 105 of 2014)
# 8-46/1, మెయిన్ రోడ్, పెద్దవంగర, మహబూబాబాద్, T.S - 506317. India.
ఫోన్
నెంబర్స్:- 08716-251025 / +91 9533107818.
0 comments:
Post a Comment