జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు
...................................................................................................................................................................జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పెద్దవంగర మండల ఉత్తమ రైతులకు క్రియేటర్స్ స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో రైతులకు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైతులు తమిశెట్టి సంతోష్, ఎదవెల్లి మహిపాల్ రెడ్డి, భుక్య హుసేన్, సుంకరి వెంకన్న లకు షాలువా మరియు షీల్డ్ లతో సత్కరించడం జరిగింది. సంస్థ వ్యవస్థాపకుడు మహమ్మద్ హసన్ అలీ మరియు కొత్త ప్రభాకర్ రెడ్డి, యెర్ర రామ్మూర్తి, రాయరపు రాజు, విక్రం, చరణ్ - ఉప సర్పంచ్ రాములు, రైతు సమన్మయ కన్వీనర్ నారాయణ రెడ్డి, గ్రామస్థులు లింగమూర్తి, వెంకన్న తదితరులు పాల్గొనారు.
క్రియేటర్స్ స్వచ్ఛంద సంస్థ
0 comments:
Post a Comment