పెద్దవంగర గ్రామన్ని మండలంగా ప్రకటించి వరంగల్ జిల్లా లోనే కోన సాగించాలి
1.
పెద్దవంగర గ్రామం
చుట్టూ రహదారి మార్గం మరియు తొర్రూర్ to హైదరాబాదు వేలె హైవే మార్గం కలదు.
2.
పెద్దవంగర
గ్రామంలో ప్రతి విద్య సమత్సరం 2500 లకు పైగా
విద్యార్దులు డిగ్రీ, ఇంటర్ మరియు స్కూల్ పిల్లలు వివిధ విద్య సంస్థలో
చదువుకుంటున్నారు..
3.
పెద్దవంగర
గ్రామంలో 6500 లకు పైగా ఓటర్లు
కలరు.
4.
పెద్దవంగర
గ్రామంలో 3,000 నుంచి 5,000 కుటుంబాలు నివసిస్తునారు.
5.
పెద్దవంగర
గ్రామంలో చుట్టూ ప్రక్కల 5 నుండి 10
కిలోమీటర్లలోపు గ్రామలులైన గంట్లటుంట, రేగుల, చిన్నవంగర, బొమ్మకల్, కోరిపెల్లి,
ఉప్పరగూడెం, పోచారం, అవతపురం, వడ్డేకొత్తపల్లి, పోచంపల్లి మరియు చుట్టూ 40 తండాలు
కలవు.
0 comments:
Post a Comment