పెద్దవంగర గ్రామమును మండల కేంద్రంగా చేయుటకు పెద్దవంగర X రోడ్డు వద్ద ఉదయం 10 గంటల నుండి మధ్యానం 1 గంటవరకు రాస్తారోకో నిర్వహించడం జరిగింది
పెద్దవంగర గ్రామన్ని మండలం చేయుట గురించి
1. రవాణ సౌకర్యములు:-
తొర్రూర్, మహబూబాబాద్, హైదరాబాద్, సూర్యాపేట, పికెట్, హనుమకొండ, వరంగల్, జనగాం డిపోల నుండి ప్రతి 30 నిమిషములకు వయా పెద్దవంగర ద్వారా అన్ని ముఖ్య పట్టణాలకు వెళ్ళుటకు బస్సుల సౌకర్యాలు కలవు. పెద్దవంగర నుండి నాంచారి మడూరు ద్వారా పాలకుర్తి, జనగాం, ఖమ్మం, వరంగల్ కలుపుతూ లింకు రోడ్డు సౌకర్యము కలదు.
2. విద్య సౌకర్యములు:-
జిల్లా ప్రజా పరిషత్ సెకండరి పాటశాల , 6 ప్రాధమిక పాటశాలలు, BC బాలుర వసతి గృహం, 5 అంగన్ వాడి కేంద్రాలు మరియు 2 సాక్షర భారత్ కేంద్రాలు కలవు.
3. వైద్య సౌకర్యములు:-
ప్రాధమిక ఆరోగ్య కేంద్రము మరియు పశు వైద్యశాల కలవు.
4. బ్యాంకు సౌకర్యములు:-
ఆర్దికలావాదేవీల కొరకు చుట్టూ 10 గ్రామాలకు స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ శాఖ సౌకర్యము కలదు.
5. సబ్ పోస్ట్ ఆఫీస్ సౌకర్యములు:-
9 గ్రామాల సౌకర్యము కొరకు సబ్ పోస్ట్ ఆఫీస్ సౌకర్యములు కలదు.
6. నెట్ వర్క్ సౌకర్యములు:-
టేలిఫోన్ ఎక్సే౦జ్, ఇంటర్ నెట్, BSNL, ఐడియా, AIRTEL, రిలియన్స్ మరియు మీ సేవ, T సేవ సౌకర్యములు కలవు.
7. పెద్దవంగర గ్రామనికి చుట్టూ ప్రక్కల 10 కిలోమీటర్ల లోపు 12 గ్రామాలు కలవు అట్టి గ్రామాలు 1. కొరిపెల్లి (3 కిలోమీటర్లు), 2. వడ్డే కొత్తపల్లి (3 కిలోమీటర్లు), 3. పోచారం (5 కిలోమీటర్లు), 4. బొమ్మకల్ (6 కిలోమీటర్లు), 5. చిట్యాల (4 కిలోమీటర్లు), 6. చిన్నవంగర (2 కిలోమీటర్లు), 7.ఉప్పరగూడెం (3 కిలోమీటర్లు), 8. అవతపురం(4 కిలోమీటర్లు), 9. రేగుల (6 కిలోమీటర్లు), 10. పోచంపల్లి (3 కిలోమీటర్లు), 11. గంట్లకుంట (4 కిలోమీటర్లు), 12. రాయపర్తి మండలంలోని కిష్టాపురం, పోతిరెడ్డి పల్లి 8 కిలోమీటర్ల పరిధిలో కలవు మరియు చుట్టూ 40 తండాలు కలవు.

0 comments:
Post a Comment