హరితహారం అంటే మనిషికి నాలుగు మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడమే. పరిసరాలు శుభ్రంగా
లేకుంటే మనకే నష్టo. కోతులు అడవుల్లో ఉండేవని, ఇప్పుడు
అడవులు లేక అవి గ్రామాల్లోకి వస్తున్నాయి. మనం అడవులను కొల్లగొట్టడం
వల్లే కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయి. గ్రామం బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుంది.
మన ఊరును, మన ఇంటిని మనమే పరిశుభ్రం చేసుకోవలి.
Copyright © Creators Voluntary Organization (CVO) | Powered by Blogger| Blogger Theme by NewBloggerThemes.com
0 comments:
Post a Comment