గ్రీన్ డే సందర్బంగా హరిత హారం
తేది: 15-07-2017
తెలంగాణ
రాష్ట్రం తలపెట్టిన మూడోవ విడత హరిత హారం సందర్బంగా పెద్దవంగరలోని జిల్లా పరిషేత్
సెకండరి పాటశాలో 200 పైగా చెట్లను పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమములో ముఖ్య
అతిధిగా తొర్రూర్ DSP రాజారత్నం గారు, తొర్రూర్ CI చెరలు గారు, తొర్రూర్ SI తహేర్
బాబా గారు మరియు స్కూల్ ప్రదానోపాద్యాయులు సంకేపల్లి రవీందర్ రెడ్డి గారు, స్కూల్
చేర్మన్ అనపురం మేగిలి గారు, పెద్దవంగర
మండల MRO ముద్దం ప్రభాకర్ గారు, MPDO ఇమ్మడి దైవదినం గారు, గ్రామా సర్పంచ్ సుదీర్
జోతిర్మహి గారు, MPTC బకమ్మ గారు, కొడకండ్ల APO గారు, గ్రామా సీనియర్ నాయకులూ
రామచంద్రయ్యశేర్మ గారు మరియు క్రియేటర్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అద్యక్షుడు
మహమ్మద్ హసన్ అలీ, సంస్థ సభ్యులు లతీఫ్ పాషా, డికొండ శ్యాం, చరణ్, రాజు తదితరులు
పాల్గొనారు.
క్రియేటర్స్ స్వచ్చంద
సంస్థ
CREATORS
VOLUNTARY ORGANIZATION
(Registration
no: 105 of 2014)
# 8-46/1, మెయిన్ రోడ్, పెద్దవంగర, మహబూబాబాద్, T.S - 506317.
India.
ఫోన్
నెంబర్స్:- 08716-251025 / +91 9533107818.
0 comments:
Post a Comment