తేది: 14/10/2016 రోజున
దారావత్ జీవన్ S/O దేవా పెద్దవంగర గ్రామము చెందినా పిల్లవాడు
కరెంట్ తీగ తగిలి మరణించడం జరిగింది. దీనిపై క్రియేటర్స్ స్వచ్ఛంద సంస్థ తరుపున DE MAHABUBABAD,
AD THORRUR, AE PEDDAVANGARA గార్కి ప్రభుత్వ సహాయం చేయాలి అని వినతి
పత్రాలు ఇవ్వడం జరిగింది దీనికి స్పందించిన DE మహబూబాబాద్
గారు బాదిత కుటుంబసభ్యులకు 4,00,000/- (నాలుగు లక్ష్యాల రూపాయలు) ఇచ్చినందున మా క్రియేటర్స్ స్వచ్ఛంద సంస్థ తరుపున కృతజ్ఞతలు.
క్రియేటర్స్ స్వచ్చంద
సంస్థ
CREATORS
VOLUNTARY ORGANIZATION
(Registration
no: 105 of 2014)
# 8-46/1, మెయిన్ రోడ్, పెద్దవంగర, మహబూబాబాద్, T.S - 506317. India.
ఫోన్
నెంబర్స్:- 08716-251025 / +91 9533107818.
0 comments:
Post a Comment